రాఖీ పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులు ఘనంగా పండుగ జరుపుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కు పార్టీ కార్యాలయంలో పలువురు మహిళలు రాఖీ కట్టారు. ఏపీ హోం మంత్రి అనిత.. పోలీసులకు ఆటో డ్రైవర్లకు రాఖీ కట్టారు. పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణకు ఎంపీ పురందరేశ్వరీ రాఖీ కట్టారు. మాజీ మంత్రి హరీష్ రావుకు పలువురు మహిళలు రాఖీ కట్టారు.
This Rakhi festival, top leaders and celebrities in the Telugu states joined in the celebrations. Telangana CM Revanth Reddy and Deputy CM Bhatti Vikramarka received rakhis from Minister Seethakka. AP Minister Nara Lokesh was greeted with rakhis by women at the party office, while AP Home Minister Anitha tied rakhis to police personnel and auto drivers.
Padma Bhushan Nandamuri Balakrishna celebrated the occasion with MP Purandeswari tying him a rakhi. Former minister Harish Rao also marked the day as several women tied rakhis to him. Watch the full video of these heartwarming moments!
#Rakhi2025 #RevanthReddy #BhattiVikramarka #Seethakka #NaraLokesh #Balakrishna #Purandeswari #HarishRao #TeluguNews #PoliticalRakhi #TelanganaPolitics #AndhraPolitics
~PR.358~ED.232~